గుడివాడ సిద్ధం సభకు భారీగా బయలుదేరిన ప్రజలు

గుడివాడ సిద్ధం సభకు భారీగా బయలుదేరిన ప్రజలు

గుడివాడ సిద్ధం సభకు భారీగా బయలుదేరిన ప్రజలు 

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో

జోగి రమేష్ సారథ్యంలో వైసీపీ నాయకులు గెత్తం విజయ్ కుమార్ అధ్యక్షతన సుమారు 500 మందికి పైగా వైసిపి కార్యకర్తలు సిద్ధం జండాలతో బయలుదేరడం జరిగింది. విజయ్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని భారీ మెజారిటీతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఆయన తెలియజేశారు.