స్పా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం-విజయవాడ

స్పా బ్యూటీ పార్లర్ లో వ్యభిచారం-విజయవాడ

విజయవాడలో స్పా బ్యూటీ పార్లర్ పెచ్చర్లుతున్న తరుణం

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

బెంజ్ సర్కిల్ వద్ద గల నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని  నైస్  స్పాలో  వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పటమట పోలీసులు దాడి చేసి స్పా నిర్వాహకుడుని ముగ్గురు మహిళల్ని (ఒకరు ఢిల్లీ, ఒకరు నాగాలాండ్, ఒకరు లోకల్ ) నలుగురు విటుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. 

విజయవాడ నగర పరిధిలో స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపలకు పాల్పడితే సి.పి కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు.