ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాదు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్ పి కుంట మండలం మరకదిన్ని పంచాయతీలోని ఎన్నికల ప్రచారం ప్రారంభించి తూర్పు నడింపల్లి పంచాయతీలో హరిజనవాడ ఒరుసు వాండ్లపల్లి, బుడన పల్లె, రంగనంపల్లి, ఆశ్రయ్ ల పల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అలాగే ఎంపీ అభ్యర్థిగా పార్థసారథి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
అడగడున ప్రజలు నీరాజనం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.