బ్యాలెట్ నమూనా గురించి ప్రజల్లో అవగాహన
బ్యాలెట్ నమూనా గురించి ప్రజల్లో అవగాహన :
సత్యసాయిజిల్లా అమడగూరు మే (జనచైతన్యన్యూస్)మండలపరిధిలోని మహమ్మాదాబాద్ పంచాయితీ లోని గ్రామాల్లో బ్యాలెట్ నమూనా గురించి ప్రజలకు తెలియచేస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు,నియోజకవర్గం లో పల్లె సిందూరరెడ్డి ఎమ్మెల్యే గా ఉంటేనే బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుంది అన్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ కార్యక్రమంలో టి.యన్.యస్. యఫ్ నాయకులు రామంజుల నాయుడు, జనసేన మండల అధ్యక్షులు నరేష్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు