ప్రజల ఆరోగ్యం వైసిపి ప్రభుత్వం బాధ్యత -జగనన్న
ప్రజల ఆరోగ్యం వైసిపి ప్రభుత్వం బాధ్యత -జగనన్న
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు & ఏపీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు వర్ధన్ ఆదేశాలు మేరకు ప్రజల ఆరోగ్యం జగనన్న వైసిపి ప్రభుత్వం బాధ్యత అనే కార్యక్రమం .జగనన్న సురక్ష రెండో విడత క 61 వ డివిజన్ 262 సచివాలయం రాజీవ్ గృహకల్ప కాలనీ హెచ్ బ్లాక్స్ లో జరిగినది .ఈ కార్యక్రమాన్ని 61 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకటరావు .ముఖ్య అతిధిగా పాల్గోని ప్రారంభించగా ఈ కార్యక్రమంలో 262 సచివాలయం కన్వీనర్ అర్ ఎస్ నాయుడు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ప్రజలకు వివరించండం జరిగింది .
మరియు సచివాలయ కన్వీనర్లు వి వెంకటేశ్వరరావు, జి నాగిరెడ్డి, రంగారెడ్డి,,గృహ సారధులు, నభీ, ఏ నాగరాజు, శ్రీనివాస్ రావు, ఎం తిరుపతి రెడ్డి, రఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మీ, అర్ ఎస్ నాయుడు 61 డివిజన్ 262 సచివాలయం కన్వీనర్ &59 పోలింగ్ బూత్ .