కడప రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
కడప రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు
జనచైతన్య న్యూస్- తలుపుల
సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం తలుపుల మండలం బట్రేపల్లి చెందిన కూలీలుకు పులివెందుల రోడ్డు మార్గంలో ఆటో ను లారీ ఢీ కొనడంతో ఇద్దురు మృత్యువాత చెందడంతో కడప రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్యెల్యే సొంత నిధులు తమ వంతుగా 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన కదిరి నియోజవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాదు, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.