పేద బడుగు వర్గాల శ్రమజీవుల బతుకులు రాజకీయ చక్రాల కింద మారేనాడే -మేడే
మే డే- నేడే రాజకీయ చదరపు ఆటలో మారని బడుగు బలహీన వర్గాల పేదల జీవితాలు
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
ఎన్ని కార్మిక దినోత్సవాలు జరుపుకున్న,శ్రమ జీవుల జీవితాలలో మార్పు రావట్లేదు.
అందుకు కారణం వేసవి ఉష్ణోగ్రత బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన విధానం మారలేదు.ఎండకు ఎంత బరువైన తలకు నీడని ఇవ్వాలని బరువు బతుకుతో జీవితాన్ని ఏడుస్తున్న పేదల పెద్దాయన నీకు పాదాభివందనాలు ! కార్మికులు అందరూ అసంఘటితముగా పోరాడడమే! ఎవరో వస్తారు,మన బ్రతుకులు మారుస్తారు అని ఎదురు చూడనవసరం లేదు,
మన తలరాతను మనమే మార్చుకుందాం!
కార్మికుల జీవితాలలో వెలుగులు నింపే ప్రభుత్వం రావాలని కోరుకుంటూ..
మీ...తమ్మిన గంగాధర్