మొక్కల పెంపకం, మన సామాజిక బాధ్యత
మొక్కల పెంపకం, మన సామాజిక బాధ్యత
జనచైతన్య న్యూస్- కడప
కడప జిల్లాలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పాటు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో వనమహోత్సవం నిర్మాణ కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వంతు బాధ్యతగా వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.