గుత్తి మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక

గుత్తి మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక

గుత్తి మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక

  జనచైతన్య న్యూస్- గుంతకల్లు

 అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణ, జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గా గుత్తి కోటకు చెందిన జి బి పవన్ కుమార్ యాదవ్ వైస్ చైర్మన్ గా, విజయకుమారి ని ఏకగ్రీవంగా న్నుకోవడం జరిగినది. కార్యక్రమంలో టీడీపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.