కొండపల్లి లో నీటి ఎద్దడి నీటి కొరత ప్రజల్లో అసంతృప్తి

కొండపల్లి లో నీటి ఎద్దడి నీటి కొరత ప్రజల్లో అసంతృప్తి

కొండపల్లిలో నీటి ఎద్దడి నీటి కొరత ప్రజల్లో అసంతృప్తి

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

కొండపల్లి మున్సిపాలిటీ ప్రజల పై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయా అన్న అనుమానాలుకలుగుతున్నాయి.  సరిగ్గా ఎన్నికల సమయం లో ఎందుకు తాగు నీటి ఎద్దడి

తాగు నీటి కొరత ఏర్పడుతోందా లేక సృష్టించబడుతుందా.

గత రెండు వారాలు గా ఎందుకు ఈ నీటి కొరత

నీటి కొరత కారణంగా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున వ్యతిరేకత. అధికారుల నిర్లక్ష్యం తో ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్న ప్రజానీకం.తాగునీరు అందక అల్లాడిపోతున్న కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు.

తాగునీటి ట్యాంకులలోకి బూడిద చేరడం మానవ తప్పిదమా, ఉద్దేశ పూర్వకంగానే జరిగిందా.

సుమారు 84 వేల ఓటింగ్ ఉన్న కొండపల్లి మున్సిపాలిటీ లో తాగు నీటికొరతసృష్టించబడితే లాభం ఎవరికి నష్టం ఎవరికి.