దుర్గమ్మ భోనాల్లో పాల్గొన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

దుర్గమ్మ భోనాల్లో పాల్గొన ఎమ్మెల్యే గద్దె రామమోహన్

దుర్గమ్మ భోనాల్లో పాల్గొన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ 

ఎన్టీఆర్-జనచైతన్య న్యూస్

 ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం నాడు 16,18 డివిజన్ల లోని అమ్మవారి దేవాలయాల్లో శ్రావణమాస కనకదుర్గమ్మ బోనాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.16వ డివిజన్ కళానగర్లో అమ్మవారి దేవాలయంలో అలాగే 18 డివిజన్ రాణి తోట కరెంట్ ఆఫీస్ వద్ద అమ్మవారి దేవాలయంలో పుష్కర ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో జరిగిన భోనాలు కార్యక్రమంలో గద్దె రామమోహన్ పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేముల దుర్గారావు,రాయి రంగమ్మ,రత్నం రమేష్,గొరిపర్తి నామేశ్వరరావు, గోగుల ఏసుబాబు,మైలమూరు ఫీరుబాబు,కొమెర శ్రీను,గోగుల రమేష్,రాంబాబు,నాగళ్ళ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.