చాకలి సూర్యనారాయణ దారుణ హత్య
చాకలి సూర్యనారాయణ దారుణ హత్య
జనచైతన్య న్యూస్- ధర్మవరం
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం ధర్మవరం మండలం సీసీ కొత్తకోట సమీపంలో చాకలి సూర్య నారాయణ దారుణ హత్య వెల్దుర్తి గ్రామానికి చెంది సూర్యనారాయణ గా గుర్తింపు రాళ్లతో కొట్టి చంపిన దుండగులు సూర్యనారాయణ స్వగ్రామం తాడిమర్రి కాగా వివాహ అనంతరం వెల్దుర్థిలో నివాసం ఉంటున్నాడు. సూర్యనారాయణ కి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు వున్నారు. హతుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అని స్థానికులు తెలిపారు.