బిస్మిల్లా బిర్యాని గొప్ప ప్రత్యేకత రుచులతో ప్రారంభం
బిరియానిల్లో దునియాలోనే గొప్పది బిస్మిల్లా బిర్యాని
విజయవాడ -జన చైతన్య కేబుల్ న్యూస్ - (టి జి ) -గొల్లపూడి : మైలురాయి సెంటర్లో _ ప్రజా ఆదరణతో ఈ రోజు 31 తేదీ ఉదయం 11.30 నిమిషలకు మంగళవారం - ప్రొ "గంగాధర్ - కస్టమర్లే మా దేవుళ్ళు అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుతూ . ---టిడిపి నాయకత్వం మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్భంగా ఖండాల్లో అత్యంత రుచికరమైన బిర్యానిలో బిస్మిల్లా బిర్యాని చైనీస్ -తందూరి అత్యంత రుచికరమైన నేతి బిర్యానీ మరిపించిన నోరూరించే మటన్ -చికెన్ -ఫ్రాన్స్ -ఫిష్ ఫ్రై ఇంకా అనేక రుచుల్లో మళ్లీ మళ్లీ తినాలనిపించే బిస్మిల్లా బిర్యానీ తో ప్రత్యేక క్యాటరింగ్ తో - Cell : 8106723469_ఆర్డర్లపై సప్లైచేయబడును .న్యూ ఇయర్ నుండి సంక్రాంతి వరకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీతో 1లీటర్ థమ్సప్ , కోకాకోలా బాటిల్ ఇస్తున్నారు .జనరల్ బిరియానితో 1/2 లీటర్ స్ప్రైట్ బాటిల్ బిర్యానీ ఆర్డర్ పై బుక్ చేసిన వారికి 2 లీటర్ బాటిల్ ఇస్తున్నారు . ప్రారంభోత్సవ ముఖ్యఅతిథి :ఎంపీ -కేశినేని చిన్ని - ఎమ్మెల్యే - సుజనచౌదరి - వసంత కృష్ణ ప్రసాద్ -కిలారు ఫనీ ప్రసాద్ -బొమ్మసాని సుబ్బారావు హాజరైనారు .