ఫుడ్ డిపార్ట్మెంట్స్ లైసెన్స్ లేని -అపరిశుభ్రత ఆహార పదార్థాలు

ఫుడ్ డిపార్ట్మెంట్స్ లైసెన్స్ లేని -అపరిశుభ్రత ఆహార పదార్థాలు

పానీ పూరి శుభ్రత లేని  పరిశ్రమలు -ప్రజా ఆరోగ్యానికి తూట్లు ......... 

విజయవాడ -జన చైతన్య కేబుల్ న్యూస్ ( రూషిత్ కుమార్ )

ఎన్టీఆర్ జిల్లా -కృష్ణాజిల్లా :హైదరాబాదులో కల్తీ ఆహారంపై కొరడా జుపించి పానీ పూరి బండ్లను బహిష్కరించారు .ప్రతి చోట ఈ వ్యాపారాలు అపరశుభ్రతతో వెలుస్తూ ఫుడ్ ఇన్స్పెక్టర్ కళ్ళు కప్పి లైసెన్స్ లేకుండా పరిశ్రమలు నిర్వర్తిస్తూ ప్రతిరోజు రాత్రి 11 గంటలకు ప్రతి కూరగాయలు మార్కెట్ పారవేసిన కుళ్ళిపోయిన ఉల్లిపాయలు -జీలకర్ర పేరుతో మసాలా నీరు మసాలాలు అనేక రకాలుగా నల్లగా మాడిపోయిన కల్తీ ఆహారాలతో ప్రజా ఆరోగ్యంపై డయేరియా -కలరా వ్యాధులు ప్రజల యొక్క స్పందన ఆవేదన చిన్న పరిశ్రమలు అని చెప్పి చిన్న చూపు చూస్తూ ఫుడ్ డిపార్ట్మెంట్ అనేక చోట్ల ప్రజలు మీడియా వారికి తెలియజేస్తున్నారు .