చాగల్లు, తబ్జుల గ్రామాలలో బడుగు బలహీన వర్గాల నేత మన్య మందాకృష్ణ
చాగల్లు, తబ్జుల గ్రామాలలో బడుగు బలహీన వర్గాల నేత మన్య మందాకృష్ణ
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం చాగల్లు తబ్జుల గ్రామాలలో బడుగు బలహీన వర్గాల నేత మాన్య మందాకృష్ణ పిలుపుమేరకు తాడపత్రి నియోజకవర్గం లో ఉన్నటువంటి అన్ని గ్రామాల తిరుగుతూ చాగల్లు గ్రామాల్లో మాదిగ లలో చైతన్యం చేస్తూ ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని గత 30 సంవత్సరాలుగా పోరాటం చేయడంలో భాగంగా తొందరలోనే ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా కానీ పార్లమెంట్ ద్వారా గాని విజయం సాధించబోతున్నాం. అందుకు ప్రతి గ్రామంలో విజయవంతంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అందరూ గ్రామ కమిటీ ఏర్పాటు చేసుకొని విజయోత్సవ సభలు గాని బ్రహ్మాండంగా ప్రజలందరూ సహకారంతో విజయోత్సవ సభలో ఏర్పాటు చేసుకోవాలని గ్రామ, గ్రామాలలో జెండా ఆవిష్కరణలు చేసుకుంటూ చాగల్లు సభ్యుల గ్రామంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 30 జులై 2024 రెండు గ్రామాలలో యువకులు సమావేశపరిచి గ్రామ కమిటీ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూర్ టీ ఆదినారాయణ మాదిగ రామాంజనేయులు మాదిగ తాడపత్రి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు అంకాలు మాదిగ చాగల్లు అధ్యక్షులు పాతిక పాలు నారాయణ మాదిగ, తబ్జుల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెద్దపుప్పూరు మండల అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ ఆధ్వర్యంలో జరిగినది.