హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది
హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది
జనచేతన్య న్యూస్- నంద్యాల
నంద్యాల జిల్లా లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి హర్ ఘర్ తిరంగా అభియాన్, రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్ కాపు రామచంద్రారెడ్డి, పాల్గొని భారతీయ జనతా పార్టీ నంద్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి చల్లా మధు, పట్టణ అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.