కాసులు పెట్టు రహదారులపై కబ్జా కట్టు

కాసుల వేటలో అధికారుల కళ్ళుమూసుకుపోతున్నాయి .
విజయవాడ -జన చైతన్య కేబుల్ న్యూస్ (రూపిత్ కుమార్)
విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో రహదారులు టిఫిన్ బండ్లు హోటల్ తో మూసుకుపోతున్న అధికారులు జేబులు నిండుతున్న తరుణంలో ప్రజలు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన చెల్లుబాటు కావు.టిఫిన్ బండ్ల వారికి అధికారుల అండదండలు గౌ"మునిసిపల్ కమిషనర్
నమస్కారములు.
25 వ డివిజన్ అరండల్ పేట విజయ మిల్క్ డైరీ పక్కన అనధికారికంగా షెడ్డు వేస్తే 15రోజుల క్రితం విఎంసి అధికారులు తొలగించారు. మళ్ళీ యాధా రాజా తధా ప్రజా అన్నట్లుగా వ్యక్తి మంగళవారం రాత్రి షెడ్ వెయ్యటం జరిగింది. అక్కడ వున్నా టిఫిన్ బళ్ళు దీని వల్ల ట్రాఫిక్ కి స్థానిక ప్రజలకు ఇబ్బందిగా వుంది .కాసులు పెట్టు రోడ్ల కబ్జా పట్టు .ప్రజలు కళ్ళు మూసుకొని ఉండాలా ? కావున అధికారులు వెంటనే స్పందించి దానిని తొలగింంచవలసిందిగా
కోరుచున్నారు.