ఓబులదేవర చెరువు

Sri Sathya Sai district

ఓబులదేవర చెరువు

జన చైతన్య న్యూస్ Date;28/06/2024

హిందూపురం పార్లమెంట్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు పంచాయతీ బూత్ నెంబర్ 179,l మరియు కంబాలపర్తి గ్రామం బూత్ నెంబర్ 82 లలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో చెట్లు నాటడం కార్యక్రమం ద్వారా "చెట్టు నాటుదాం - పర్యావరణాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో కార్యక్రమం చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గుడిసే దేవానంద్ గారు, మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారు మరియు బిజెపి ముఖ్య నేతలు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొండమరాజు రాష్ట్ర కల్లుగీత కార్మికుల కన్వీనర్ హరికృష్ణ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ జ్యోతి ప్రసాద్ బిజెపి జిల్లా ట్రెజరర్ సురేంద్రబాబు యస్ సి మోర్చా సీనియర్ నాయకులు గంగిశెట్టి ఆవుల విష్ణు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు సంకల రమేష్ ఎస్సీ మోర్చా ట్రెజరర్ జిల్లా ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ వెంకట శివ చంద్రశేఖర్ కంబాలపర్తి సర్పంచ్ వేమన్న నరసింహులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు