హంసలదీవి బీచ్‌లో విషాదం ఒకరి మృతి, మరొకరు గల్లంతు

హంసలదీవి బీచ్‌లో విషాదం ఒకరి మృతి, మరొకరు గల్లంతు

హంసలదీవి బీచ్‌లో విషాదం ఒకరి మృతి, మరొకరు గల్లంతు          

జనచైతన్య న్యూస్- కోడూరు

కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పోలీసులు వెల్లడించిన ఉదయం హంసలదీవి బీచ్‌కు చేరుకున్న ఆరుగురు సభ్యుల బృందం,స్నానం చేసేందుకు సముద్రంలో దిగగా,అలల దాటికి కొట్టుకు పోయిన వైనం,వారి అరుపులు విని దగ్గర్లోని ఐదుగురిని రక్షించిన ఓ ఆటో డ్రైవర్‌, మెరైన్‌ పోలీసులు.లభ్యం కాని ఒకరి ఆచూకి,రక్షించిన వారిలో పాషా(27) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలింపు,పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది,గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న మెరైన్‌ పోలీసులు.