కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఇంటి వద్ద పండగ వాతావరణం
*కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి ఇంటి వద్ద పండగ వాతావరణం*
*సత్య సాయి జిల్లా కదిరి పట్టణం తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గా కదిరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి సతీమణి శ్రీమతి కందికుంట యశోధ దేవి గారిని అభ్యర్థి గా ప్రకటించడం పై నివాసం వద్దుకు వచ్చి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుపుతూ మావంతుగా తమకి ఏ బాధ్యతలు అప్పగించిన నిర్వహిస్తామని తెలియజేసి శుభాకాంక్షలు తెలిపిన,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు*