టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి

టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి

తేదేపా తోనే రాష్ట్రభివృద్ధి.(జనచైతన్య న్యూస్ ) తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని సింగనమల నియోజకవర్గం లోని పుట్లూరు మండల యువత అధ్యక్షుడు రవి పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక మండలంలో బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత ఇంటింటి తిరుగుతూ తేదేపా అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు.