నిజాన్ని నిజాయితీ ని గెలిపిద్దాం :

నిజాన్ని నిజాయితీ ని గెలిపిద్దాం :
సత్యసాయి జిల్లా అమడగూరు మే 03:జనచైతన్య న్యూస్ :మండలంలోని తిమ్మిరికుంటపల్లి పట్రవాండ్లపల్లి గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్ పథకాల గురించి T.N.S.F.నాయకులు రామాంజులనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి గా చంద్రబాబు, ఎమ్మెల్యే గా పల్లె సింధురరెడ్డి గెలవాలి కనుక సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు