ఫుడ్ అధికారులు కళ్ళు కప్పి ఫుడ్ పాయిజన్ హోటల్స్
ఫుడ్ సేఫ్టీ లేని హోటలల్లో ఫుడ్అధికారులుకళ్ళగంతలు విజయవాడ- జన చైతన్య కేబుల్ ఛానల్ (రూషిత్ కుమార్)ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ తేదీ 7 గురువారం రాత్రి 8 గంటలకు ఈ పైన కనబడుతున్న హోటల్లో కరూడ్ రైస్ లో పరిశుభ్రత లేని దోమల రైస్ ఏంటి అని అడిగితే తాలింపు గింజలు మీ కళ్ళు కనబడట్లేదా !అని వాదన పెట్టారు .కనీసం వాటర్ లేదు .అడిగితే మా దగ్గరవాటర్లేదు .కొనుక్కోవాలి .వాదనతో దిగుతున్నారు . విజయవాడ సిటీ బస్సులు ప్రయాణికులు ఏ ప్రశ్న వేసిన సమాధానం వాదనలతో చేబుతున్నారు . పుడ్ అధికారులు అనేక చోట్ల తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది . ప్రయాణికులు అందరితో టిపిన్‌లో(ఆయిల్ బాగోలేదు)అడిగితే మా దగ్గర టిఫిన్ ఇంతే తింటే తినండి లేదా వెళ్లిపోండి .వాదనలతో దిగుతున్నారు .