*వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం*
*వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి వలసల పర్వం*
*కదిరి కందికుంట గారి నివాసంలో ఈ రోజు కదిరి రూరల్ పట్నం పంచాయితీ ఏటీగడ్డతాండ గ్రామనికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీ పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారు తిరుపాల్ నాయక్ మూడే, మూడే రంగనాయక్, వి మంగే నాయక్, డి రమణ నాయక్, ఎన్ నరసింహ నాయక్, బి గోవింద నాయక్, ఎం భీమ్లా నాయక్, బి రామచంద్రనాయక్, ఎం తిరుపాల్ నాయక్, డి సురేష్ నాయక్, ఎం చిన్న పీరే నాయక్, బి తావ్రే నాయక్, డి పెద్దలక్ష్మ నాయక్, డి నారాయణస్వామి నాయక్, తదితరులను కండువాలు కప్పి సాధారంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో కుప్పాల ప్రసాద్, మేడిశెట్టి లోకేష్, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రమణా నాయక్, సుధాకర్, వాసిరెడ్డి, బాలు,తదితరులు పాల్గొన్నారు* కదిరి మండల రిపోర్టర్ విజయకుమార్