జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా జమ్మలపాటి స్వప్న, వైస్ చైర్మన్ బండారు దేవి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు

 జనచైతన్య న్యూస్-యాడికి 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గా జమ్మలపాటి స్వప్న, వైస్ చైర్మన్ బండారు దేవి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఎన్నికైన సభ్యులను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, రూపునేని రాజశేఖర్, నరసింహ చౌదరి, రంగస్వామి, పామిశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు.