ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu Jana chaithanya news
*పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం*
ఓబులదేవ చెరువు జూన్ 2
పదవ తరగతి 2004 -05 బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌనిపల్లి
నందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగిందిఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని తమతీపి గుర్తులు నెమరు వేసుకున్నారు రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారుఉపాధ్యాయులు శ్రీ జయ చంద్రారెడ్డి శ్రీమతిభాగ్యలక్ష్మి గారురామచంద్ర రెడ్డి సుబ్బిరెడ్డి జైరాజ్ బాబాఫకృద్దీన్ గారుకృష్ణారెడ్డి శ్రీ ఆంజనప్ప గారుశ్రీ ఫకృద్దీన్ గారుబాబు పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశం ఇచ్చారువిద్యార్థులు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారుఅనంతరం విద్యార్థులచేత గురువులకు ఘనంగా సన్మానం జరిగిందిఈ కార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులైన విద్యార్థులు మాట్లాడుతూ 19 సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఉపాధ్యాయుల చల్లని దీవెనన్న వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రవి బాబాఅలీ సల్మా,కళ్యాణి ,లావణ్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు