ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu Jana chaithanya news
ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్ జూన్ 2
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు: ఓబుల్ దేవర చెరువు మండల పరిధిలో ఉన్న దాదిరెడ్డిపల్లి గ్రామ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ వసతులు అందజేసి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులు భజన బృంద ఆధ్వర్యంలోభజనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు