భక్రా పేట, ఒంటిమిట్ట మార్గ మధ్యన అదుపు తప్పిన లారీ
భక్రా పేట, ఒంటిమిట్ట మార్గ మధ్యన అదుపు తప్పిన లారీ
జనచైతన్య న్యూస్-కడప
కడప జిల్లా భక్రా పేట, ఒంటిమిట్ట మార్గ మధ్యన లారీ వెళ్తుండగా లారీ బ్రేక్ ఫెయిల్ అవడంతో పక్కన ఉన్న గుంతలు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.