పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ను వ్యతిరేకిస్తున్న -పోతిన మహేష్
ఫుడ్ కోర్టు వ్యతిరేకిస్తూన్న -జనసేన పోతిన మహేష్
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
పంజా సెంటర్ వద్ద గల ముసాఫిర్ ఖానా ఎదురుగా ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తూ స్థానిక నేతలతో కలిసి జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ సందర్శించడం జరుగుతుంది. కావున తమరు తప్పక ఈ కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పోతిన వెంకట మహేష్
పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు &రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన పార్టీ.