ఎలక్ట్రికల్ ఏడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ పై టిడిపి నాయకుల సంచలమైన ఆరోపణ చేస్తున్నారు

ఎలక్ట్రికల్ ఏడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ పై టిడిపి నాయకుల సంచలమైన ఆరోపణ చేస్తున్నారు

ఎలక్ట్రికల్ ఏడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ పై టిడిపి నాయకుల సంచలమైన ఆరోపణ చేస్తున్నారు

 జనచైతన్య న్యూస్- పులివెందుల

కడప జిల్లా పులివెందుల ఎలక్ట్రికల్ ఏడీగా పనిచేస్తున్న శ్రీకాంత్ పై టిడిపి నాయకుల సంచలమైన ఆరోపణ చేస్తున్నారు,గత 14 సంవత్సరాలు ఇదే ప్రాంతంలో ఉంటూ బదిలీలనేది అధికారులకు సహజమే కానీ ఇతనికి మినహాయింపు లోకల్ లో తిరుగుతూ ఉంటూ అటు ఇటు తిరుగుతూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు చెందిన మొత్తం కాంటాక్ట్ పనులను ఇతని బినామీ ద్వారా వేళ్ళకోట్ల వెనుకేసుకున్న ఘనుడు,ఇతను చేసిన అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడమైనది.టిడిపి మండల అధ్యక్షులు మద్దూరు వెంకటరామిరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.