రాష్ట్ర అభివృద్ధి బి సి వై పార్టీతోనే సాధ్యం ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్
రాష్ట్ర అభివృద్ధి బి సి వై పార్టీతోనే సాధ్యం..... ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్
*పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఆదిరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
*బోడె రామచంద్ర యాదవ్ ఆశయాలను సాధిస్తాం
పతికొండ ఏప్రిల్ 15 ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే భారత యువజన చైతన్య పార్టీ తోనే సాధ్యమని బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు.సోమవారం స్థానిక బిసివై పార్టీ కార్యాలయంలో తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన వందమంది యువకులు బిసివై పార్టీ కండవ కప్పుకున్నారు.ఈ సందర్భంగా బీసీవై పార్టీ పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తోడుంటారని అలాంటివారికోసం ముందుండి పనిచేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతకు ఉందని గుర్తు చేశారు.అంతేకాకుండా బిసివై పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో యువతకు,మహిళలకు,రైతులకు,వివిధ రకాల వృత్తులు వారికి అనేకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని బోడె రామచంద్ర యాదవ్ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.అదేవిధంగా పత్తికొండ నియోజవర్గం నుండి నన్ను ఆశీర్