దామచర్ల ను కలిసిన కాపు ఫెడరేషన్ చైర్మన్...*_

దామచర్ల  ను కలిసిన కాపు ఫెడరేషన్ చైర్మన్...*_

_*దామచర్ల  ను కలిసిన కాపు ఫెడరేషన్ చైర్మన్...*_

_*రాబోయే ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్ష...*_

_ప్రకాశం జిల్లా ఒంగొలు టిడిపి అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ను, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి లను ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ మార్కాపురం చైర్మన్ మలిశెట్టి ఏడుకొండలు మర్యాదపూర్వకంగా కలిశారు.._

_ఈసందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు ఆయన తెలిపారు.._

_రాబొయే ఎన్నికల్లో మంచి విజయం సాధించాలని ఏడు కొండలు ఆకాంక్షించారు.._