క్రీడాకారులకు భరోసా ఇచ్చిన పల్లె సింధూర రెడ్డి :
క్రీడాకారులకు భరోసా ఇచ్చిన పల్లె సింధూర రెడ్డి :
సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 29:మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాగాణంలో క్రికెట్ టోర్నమెంట్లో గెలిచినా టీమ్ కి పల్లె సిందూరరెడ్డి చేతులమీదుగా బహుమతులు అందచేసారు, అక్కడ ఉన్న ఆటగళ్ళు కూడా మండలంలో ఉన్న సమస్యలు, ఆటస్థలం, నీటి సమస్యల తీర్చాలని కోరారు వారి సమస్యలను తప్పకుండ నెరవేర్చే బాధ్యత తీసుకుంటున్నట్టు తెలిచేసారు ఈ కార్యక్రమంలో,మండల కన్వీనర్, గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు చింతా శరత్ కుమార్ రెడ్డి, సురేంద్ర రెడ్డి,టీడీపీ. బీజేపీ, జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు