శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి తిరుపతి

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి తిరుపతి

శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టిటిడి తిరుపతి

 జనచైతన్య న్యూస్-తిరుపతి

  తిరుపతి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో ముగిసిన అడ్మిషన్స్ ప్రక్రియ 2024 -2025 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి గాను శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా అన్ని గ్రూపుల్లోకాలేజ్ మరియు హాస్టల్ సీట్లు పూర్తి స్థాయిలో ముగిసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. భువనేశ్వరి పత్రిక ప్రకటనలో వెలువరించారు. మొదటి మూడు విడతల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ప్రాతిపదికన నిర్వహించడం, తదుపరి మిగిలిన కళాశాల సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా, ముందుగా తిరుపతి స్థానిక విద్యార్థులు, స్థానానికితర విద్యార్థులకు పదవ తరగతి మార్కుల ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. ప్రవేశాల ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ప్రజలంతా గమనించి కళాశాల కార్యకలాపాల నిర్వహణకు సహకరించారని తెలియజేయబడింది.