గూగూడులో గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు

గూగూడులో గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు

గూగూడులో గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి కి ప్రత్యేక పూజలు

జనచైతన్య న్యూస్-నార్పల

 అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గూగూడు గ్రామంలో వెలసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి కి మంగళవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టు ను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు.చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజలు అభిషేకాలు చేయించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు.అనంతరం వచ్చిన భక్తులకు మహా మంగళ హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.