కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
జనచైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజ శేఖర్ రెడ్డి జయంతి ఘనంగా జరిపించడం జరిగింది. ఆయన విగ్రహాన్ని పూల హారంతో అలంకరించడం జరిగింది అలంకరించిన నాయకులు ఎస్ కే కే ఖుదబకష్ అష్రఫ్, ఎం బాబా ఫక్రుద్దీన్, నీలోఫర్, సోకత్ అలీ ఖాన్, ఇర్ఫాన్ స్ బావ తదితరులు పాల్గొన్నారు.