పూలవర్షంతో భారీగా మొదలైన ఎన్నికల ప్రచారం*

*ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం*
*పూలవర్షంతో భారీగా మొదలైన ఎన్నికల ప్రచారం*
*పొదిలి మండలం గోగినేనివారిపాలెంలో యంపి, యం. యల్. ఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం..*
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి....
తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి పనులు ప్రజలకు వివరించిన ఇరువురు అభ్యర్డులు..
ఈ కార్యక్రమం లో పలువురు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు