ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు...*
*ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు...*
తాడిపత్రి నియోజకవర్గం పొప్పూరు మండలం చీమల్లవాగుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రతి అవ్వ తాతకు నెల నెల ఒకటో తారీఖున పెన్షన్ అందాలన్న, పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలన్నా, నవరత్నాలలో ప్రతి పథకం ప్రతి ఒక్క లబ్దిదారులకు అందాలన్న మనం మళ్ళీ వై యస్ జగన్ మోహన్ రెడ్ది గారినే సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు కావున ప్రతి ఒక్కరు మే 13వ తారీకు సోమవారం రోజున ఫ్యాన్ గుర్తికి ఓట్ వేసి వేయించి అఖండ మెజారిటీతో మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలని పిలుపినిచ్చారు. మరియు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజాప్రతినిధులు,ఉపసర్పంచ్ కాస చంద్రమోహన్, మండల కో కన్వీనర్ జే సి నారాయణ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్,మండల ప్రధాన కార్యదర్శి కోట చోదరి,పొలూరు శివ ప్రసాద్, దూద్ వలి, కంభగిరి తదితరులు పాల్గొనడం జరిగింది.