తెలుగుదేశం విజయాన్ని అత్యంత ఉత్సాహంతో ఘనంగా గోల్డ్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు
షేక్ అమానుల ఆధ్వర్యంలో సుజనా చౌదరి గెలుపు తో భారీ ర్యాలీ విజయవాడ పశ్చిమనియోజకవర్గం
విజయవాడ- జనచైతన్య _ (తమ్మిన గంగాధర్ ) కాలేశ్వరరావు మార్కెట్లో లో షేక్ అమ్మానుల్ల (రాష్ట్ర స్వర్ణకారుల సంఘ) (వైస్ ప్రెసిడెంట్)ఆధ్వర్యంలో సుజనా చౌదరి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకి టిడిపి జనసేన బిజెపి నాయకులకు స్వీట్స్ పంచడం జరిగింది. అమ్మానుల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మంచి పాలన అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.షేక్ అమానుల్లా,వెంకటేశ్వర్లు,నరసింహారావు,సలీం,ఏవి బ్రహ్మం,పెద్దభాష ,చిన్న భాష, మస్తాన్,బి ఎస్ ప్రకాష్,అసుముతుల్లా,దినేష్ ,చందు,విజయ్,బ్రహ్మాది,సంద్రాని, దివ్యనారాయణ,పవన్, నెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు.