సేంద్రియ ఎరువులు అందుబాటులో ధరలు: చింతా శరత్ కుమార్

సేంద్రియ ఎరువులు అందుబాటులో  ధరలు: చింతా శరత్ కుమార్

 ప్రకృతి వ్యవసాయం చేయడంలో సాధారణంగా రైతులకు ఎదురయ్యే సమస్య సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవాలి అనే సమస్య నుండి బయటపడడానికి పెనుగొండ దగ్గర గుట్టూరు విలేజ్ లో శ్రీ సత్యసాయి ఫార్మర్ ఆర్గనైజేషన్ వారు సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ పనిచేస్తున్నారు దాన్ని ఈరోజు బిజెపి కిషన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి బృందం సందర్శించడం జరిగింది అక్కడ వారు చేస్తున్న సేంద్రియ ఎరువులను వివరాలు సేకరించి ఎలా చేయాలి దీని వల్ల రైతులకు ఏమి ఉపయోగం అన్న విషయాలను చర్చించడం జరిగింది ఇక్కడ రైతులకు అందుబాటు ధరలు ఈ యొక్క సేంద్రియ ఎరువు వీర అమ్ముతున్నారు దీని ద్వారా రైతులు ఎక్కువమంది తమ కులాల్లో పంట దిగుబడి బాగా రావాలని కొనేవారు ఈ సేంద్రియ ఎరువు వేయడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తున్నదని వారు వివరించడం జరిగింది చాలామంది రైతులు దీని వాడుతున్నారు తెలియజేశారు ఈ ఎరువులు ఎవరైనా వాడాలనుకునేవారు తమను సంప్రదిస్తే వారి పొలాలలో డెమో గా చేసి చూపిస్తారని వారు వివరించడం జరిగింది