స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి వర్ధంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి వర్ధంతి

స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి

విజయవాడ - జనచైతన్య ( తమ్మిన గంగాధర్ )

భారతీయ జనతాపార్టీ

ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పాతూరినాగభూషణం , అడ్డూరి శ్రీరామ్ , బాజీ , రమేష్ నాయుడు  తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు. పురంధేశ్వరి కామెంట్స్. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం.

తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు.

సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్.  ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు.తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.

అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు.