దసరా పండుగ సందర్భంగా చేనులో గంగమ్మ దేవస్థానం నందు విశేషంగా పూజలు నిర్వహించారు

దసరా పండుగ సందర్భంగా చేనులో గంగమ్మ దేవస్థానం నందు విశేషంగా పూజలు నిర్వహించారు

దసరా పండుగ సందర్భంగా చేనులో గంగమ్మ దేవస్థానం నందు విశేషంగా పూజలు నిర్వహించారు

 జనచైతన్య న్యూస్-కదిరి 

సత్యసాయి జిల్లా కదిరి పట్టణం రైల్వేస్టేషన్ వద్ద వెలసిన చేను లో గంగమ్మ దేవస్థానం నందు దసరా సందర్భంగా విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మ వారి దర్శనం చేసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్, సత్య సాయి జిల్లా పొలిటికల్ బ్యూరో విజయ్ కుమార్, జాకీర్ భాష, ఆలయ చైర్మన్ రాజశేఖర్ గారు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసినారు.