అన్న ఎన్టీఆర్ 28 వ వర్ధంతి

అన్న ఎన్టీఆర్ 28 వ వర్ధంతి

అన్న ఎన్టీఆర్ 28 వ వర్ధంతి

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ అన్న 

నందమూరి తారక రామారావు 

28వ వర్ధంతి కార్యక్రమం 

 పంజా సెంటర్, 54 డివిజన్ విజయవాడ పశ్చిమ 

నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి   కార్యక్రమo

 54 డివిజన్ ప్రెసిడెంట్ సలీమ్ ఆధ్వర్యంలో ,షేక్ తాజుద్దీన్,బెల్లం వెంకటేశ్వర్, శిరం శెట్టి నాగేంద్ర ,రామకృష్ణ, షేక్ బడే షా, ఇస్మాయిల్, కిరణ్    తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,సానుభూతిపరులు పలుగున్నారు .