వైసీపీ పాలలో అక్రమ కట్టడాలు- కబ్జాదారులు కూల్చివేయాలి-ప్రజా తీర్పు

వైసీపీ పాలలో అక్రమ కట్టడాలు- కబ్జాదారులు కూల్చివేయాలి-ప్రజా తీర్పు

ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసిపి కడుతున్న పార్టీ నిర్మాణాన్ని కూల్చివేసిన ఎంటిఎంసి అధికారులు.                   విజయవాడ_జనచైతన్య_   రిషిత్ కుమార్ )        ________________________అధికారం అండతో తాడేపల్లిలో 202/A1 సర్వే నెంబర్లోని 2ఎకరాల ఇరిగేషన్ భూమి వైసీపీ కార్యాలయానికి కేటాయించుకున్న జగన్. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిన వైకాపా నేతలు

స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు.

 సీఆర్డీఏ, ఎంటిఎంసి, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండోవర్ చేయలేదు 

వైసిపి కార్యాలయం నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం దరఖాస్తు చేయలేదు వైసీపీ 

ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి, ఏ ఒక్క అనుమతి లేకుండా వైసిపి కార్యాలయ నిర్మాణం వైసీపీ కబ్జాలపై టిడిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు 

కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని

సీఆర్డీఏ, ఎంటిఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు 

ఏంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, వైసీపీ కబ్జా చేసిన ఇరిగేషన్ భూమి స్వాధీనం.