టిడిపి మేనిఫెస్టోతో ఉద్యోగ సంఘాల మైండ్ సెట్ మారనుంది-విశ్రాంతి ఉద్యోగులు
టిడిపి మానిఫెస్టో తో మారుతున్న ఉద్యోగుల మరియు కొంత మంది విశ్రాంతి ఉద్యోగుల మైండ్ సెట్
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
ఔను నిజమే టిడిపి మేనిఫెస్టో చూచిన తరువాత చాల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులలో నిన్నటి వరకు మేము ట్యాక్స్ లు కడితే జగన్ పేదలకు బటన్ నొక్కి డబ్బులు పంచు తున్నాడు, అనే ఉద్యోగులు. టిడిపి మానిఫెస్టో తర్వత బాబు పొరపాటున చంద్రబాబు వస్తే సంవత్సరానికి 150 లక్షల కోట్లు కూడా సరిపోవు. ఇక మా జీతాల పరిస్థితి ఎలాగ ఉంటాదో అని ఆందోళనలో ఉన్నారు అని తెలుస్తుంది. ఇక విశ్రాంతి ఉద్యోగులు మా పెన్షన్ వస్తుందా రాదో అని అనుకుంటున్నారు.అందులో ను ఈ మేనిఫెస్టో ను ఎట్టి పరిస్థితి లో బీజేపీ అంగీకరించడం లేదు. ఆ మేనిఫెస్టోలో మోడీ గారి బొమ్మ కూడా లేకపోవటం, బి జె పి పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ను విమర్శలు చేయటంతో ఉద్యోగులను ఆందోళన నెలకొంది.ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ స్కీములకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు.కావున సెంట్రల్ నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందించే విధంగా కనపడడం లేదు.జగన్ కనీసం నాడు నేడు, కార్యక్రమంలో పేదలకు విద్య , వైద్యం ఎంతో బాగా అందుతున్నాయి. ప్రభుత్వం స్కూల్ లో పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం పెడుతున్నారు.
విలేజ్ క్లినిక్స్ కింద పల్లెలలో , పట్టణాలలో ఇంటింటికీ వైద్యం అందిస్తున్నారు.అందులోనూ జగన్ ఇప్పటి నుండి డెవలప్మెంట్ మీద కూడా శ్రద్ధ చూపుతాడు అని ఉద్యోగస్తులు నమ్ముతున్నారు.
అందుకే పట్టణ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్సీపీ పుంజుకుంది అని అంటారు.