ఎంపీ మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ భద్రత

ఎంపీ మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ భద్రత

ఎంపీ మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ భద్రత

జనచైతన్య న్యూస్-అన్నమయ్య 

అన్నమయ్య జిల్లా లో పుంగనూరులో ఇటీవల మిథున్ రెడ్డి పై టిడిపి శ్రేణుల దాడి నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కల్పించిన భద్రత మిథున్ రెడ్డి కు ప్రత్యర్థుల నుంచి హాని ఉందనే కేంద్ర ఇంటలిజెన్స్ నివేదిక తో భద్రత పెంపు ఇక నిరంతరంగా మిథున్ రెడ్డికు సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత.