తాడేపల్లిగూడెం సభను జనంతో జయప్రదం కావాలి

తాడేపల్లిగూడెం సభను జనంతో జయప్రదం కావాలి

తాడేపల్లిగూడెంలో సభను భారీగా జనంతో జయప్రదం కావాలి   

విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)

తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వారికి వణుకు పుట్టాలి.జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్  ముందుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను

నన్ను ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు.

28-2-24 జరిగే 

జనసేన టిడిపి ఉమ్మడి బహిరంగ సభకు జన సైనికులు,తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,జనసేన పార్టీ నాయకులు,తెలుగుదేశం నాయకులు,పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

 జనసేనాని మాటకి ఎంత కట్టుబడి ఉన్నారో రేపు సభ కి వెళ్లే పశ్చిమ నియోజకవర్గం జనసైనికులు, మహిళలు, నాయకులుతెలియచేస్తారని మీడియా ముఖంగా చెప్తున్నా. పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్  ఆధ్వర్యంలో బస్సులు,కార్లు సితార సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తున్నాము.  జన సైనికులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కృష్ణా పెన్నా మహిళా అధ్యక్షులు మల్లెపు విజయలక్ష్మి, మొబీనా, రేష్మ, షబానా, లక్ష్మీ విజయ కుమారి, బొమ్ము రాంబాబు,జెల్లి రమేష్, సిగనం శెట్టి  రాము,

ఎం హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.