భారీ బైక్ ర్యాలీతో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కి ఘన స్వాగతం పలికిన గాండ్లపెంట టీడీపీ కార్యకర్తలు

జన చైతన్య న్యూస్-గాండ్లపెంట 

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం ఎలుగుటి వారి పల్లి,వలస వారి పల్లి,జీనుల కుంట,పోతు వాండ్ల పల్లి,నాయుని వారి పల్లి,కోట్లపల్లి,వద్ధిరెడ్డి పల్లి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాదు ప్రచారంలో పాల్గొని గడప గడపకి పలకరిస్తూ,

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాదు ఎంపీగా బి.కే పార్థసారధిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ఉన్నాయి