భవానిపురం పోలీసులు రక్షకభటుల ? భక్షకబడులా? ప్రజల ఆలోచన
విజయవాడ భవానిపురం పోలీసుల తీరు మారలా అని జనాల ఆలోచన
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
స్వాతి రోడ్ లో రోడ్డు పక్కన టిఫిన్ బండి లో పనిచేసే వర్కర్ ని లాటి లాఠీతో చితకబాదిన ఏఎస్ఐ408 శ్రీనివాస్ స్వాతి రోడ్డులో బండ్లు పై టిఫిన్ ఆమ్ముకునే వాళ్ల ని పీకుతింటున్న భవానిపురం పోలీసులు, మొన్నేమో టిఫిన్ బండి వద్ద మూడు గ్యాస్ సిలిండర్లు, ఆ తర్వాత ఒక ఆటో తాజాగా సోమవారం నాడు టిఫిన్ బండి వద్ద రాత్రి 11 తర్వాత కట్టి వేయించే సందర్భంలో కొంచెం లేట్ అయిందని అందులో పని చేసే వర్కర్ ని విచక్షణ రహితంగా లాఠీతో చితక్కొట్టాడు ఇది భవానిపురం పోలీసులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం.
వారికి నచ్చితే ఒకలా నచ్చకపోతే ఇంకోలా,ఎప్పుడు వార్తల్లో ఎక్కుతూనే ఉన్నారు.