ఓబులదేవర చెరువు

Obuladevaracheruvu Jana chaithanya news

ఓబులదేవర చెరువు

వర్షపు నీటికి అడ్డుకట్ట

 ఓడి చెరువు

ఎంపీడీవో కార్యాలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో మాజీ సింగల్ విండో అధ్యక్షులు టిడిపి నాయకులు మహేశ్వర్ రెడ్డి వర్షపు నీటికి అడ్డుకట్ట వేశారు వర్షం పడిందంటే వీధుల్లోని వర్షపు నీరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలోకి వచ్చి చేరుతోందిదీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గమనించిన మహేశ్వర్ రెడ్డి వర్షపు నీరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలోకి రాకుండా మట్టిని తోలి అడ్డుకట్ట వేశారు దీంతో స్థానిక ప్రజలు పలు శాఖల అధికారులు మహేశ్వర్ రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో వర్షపు నీరు ప్రవహిస్తున్నందున తక్షణమే ఆఫీస్ ముందర మట్టి తోలడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో ఇక్కడ అంతా సిమెంట్ రోడ్డు వేపిస్తామని చెప్పారు